Friday, 6 November 2026

ముగ్గురు గంజాయి దొంగల పరారీ

విశాఖ: పాడేరు ఎక్సైజ్‌ పోలీస్టేషన్‌ నుంచి ఈరోజు ముగ్గురు గంజాయి దొంగలు పరారయ్యారు. రెండో రోజుల క్రితం ఒడిశాకు అక్రమంగా గంజాయి తరలిస్తూ ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడిన ముఠాలో వీరు సభ్యులు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *