Thursday, 5 November 2026

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొరటికల్ గ్రామ టిఆర్ఎస్ నాయకులు

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొరటికల్ గ్రామ టిఆర్ఎస్ నాయకులు

ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 28 (జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు చౌటుప్పల్ మండలం లోని లింగారెడ్డి గూడెం నేలపట్ల లింగోటం జైకేసారం గ్రామాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించామని కొరటికల్ గ్రామ సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్ తెలిపారు కొరటికల్ టిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ సెక్రెటరీ జనరల్ చుంచు శ్రీను తెరాస మండల ప్రధాన కార్యదర్శి సొలిపురం రాంరెడ్డి తెరాస యువజన నాయకులు బండ కృష్ణ భొంత విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు