Wednesday, 4 November 2026

మున్నూరు కాపుల ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించాలి

 

 

 

– అసెంబ్లీలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జనం సాక్షి , మంథని : మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించాలని అసెంబ్లీలో మున్నూరు కాపు కులస్తుల కోసం గురువారం మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు గళం వినిపించారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, మున్నూరు కాపు భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు.