Wednesday, 4 November 2026

జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శ

 

 

 

 

 

 

 

జనం సాక్షి, కమాన్ పూర్ : కరీంనగర్ పట్టణంలో పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల బీఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బొమ్మగాని అనిల్ గౌడ్ మామ కొయ్యడ నర్సాగౌడ్ ఇటీవల మరణించగ వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని గురువారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దామర సంపత్, యూత్ అధ్యక్షుడు అనిల్ గౌడ్, ఐట్ల పవన్ తదితరులు ఉన్నారు.