పటేల్ ఎన్నిక.
జనం సాక్షి నర్సంపేట
నియామక పత్రం అందజేస్తున్న పట్టణ కోఆర్డినేటర్
నూకల కృష్ణమూర్తి పటేల్
తెలంగాణ రాష్ట్రం అపెక్స్ కమిటీ మరియు రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య
పటేల్ అదేశానుసారం ఒకే కులం
ఒకే సంఘం
అనే నినాదంతో
మున్నూరుకాపు సంఘం నర్సంపేట మున్సిపాలిటీలొ24 డివిజన్లో కమిటీలను పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులు దామరశెట్టి ఉత్తరయ్య పటేల్ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్
నాగిశెట్టి ప్రసాద్ పటేల్
ఆదేశాలమేరకు నర్సంపేట పట్టణకోఆర్డినేటర్
నూకల కృష్ణమూర్తి పటేల్
ఈ రోజు మున్నూరుకపు సంగం 13వ వార్డుకమిటీ వేయడం జరిగింది
అధ్యక్షునిగా
ఎనబోతుల సూర్య ప్రకాష్
పటేల్
ఏకగ్రీవంగా ఎన్నుకున్న రూ
ఉపాధ్యక్షునిగా
గంట రాజేంద్రప్రసాద్ పటేల్
షేర్ సురేష్ పటేల్
ప్రధాన కార్యదర్శి
మడ్ల పెళ్లి క్రాంతి కుమార్ పటేల్
జాయింట్ సెక్రెటరీ
రాగం నరేందర్ పటేల
ఆవుల వెంకన్న పటేల్
సెక్రెటరీ
పెంచాల ఈశ్వర్ పటేల్ 1
బాతుల యాకయ్యపటేల్ 2
ఆర్గనైజింగ్ సెక్రెటరీ
చింతల సుమన్
పటేల్
ఎనబోతుల కిరణ్ పటేల్
కోశాధికారి
పప్పు రాజు పటేల్
కార్యవర్గ సభ్యులు
మడ్ల పెళ్లి రామచంద్రు పటేల్
పెంచాల రాజారాం పటేల్ మడ్ల పెళ్లి జయ శేఖర్ పటేల్
మడ్ల పెళ్లి సంజయ్ కుమార్ పటేల్
వీరిని కుల పెద్దలు అందరి సమక్షంలో ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశానికి 1వార్డు అధ్యక్షులు గొలి కుమార్ స్వామి పటేల్
కుల బంధువులు అందరూ
హాజరైనారు




