Tuesday, 3 November 2026

మున్సిపల్‌ ఏఈ కుప్పునాయక్‌ లాకర్లో భారీ మొత్తం నగదు

హైదరాబాద్‌ : ఏసీబీ చరిత్రలోనే ఈరోజు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మున్సిపల్‌ ఏఈ కుప్పునాయక్‌ బ్యాంక్‌ లాకర్లు తెరిచిన అధికారులకు అందులో భారీగా నగదు. బంగారం లభించాయి. రూ. 60 లక్షల నోట్లకట్టలు, 40 తులాల బంగారం, రూ. 40 లక్షల డిపాజిట్లకు సంబంధించిన దస్తావేజులు అభించాయి. రాజేంద్రనగర్‌లో రెండునెలల క్రితం మున్సిపాల్‌ ఏఈ కుప్పు నాయక్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడిచేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *