మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డ్ లో అభివృద్ధి పనుల పరిశీలన హుజూర్ నగర్ డిసెంబర్ 8 (జనంసాక్షి): హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నీళ్ల సౌకర్యం కోసం గురువారం బోర్ పనులను ప్రారంభించి పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గెల్లి రవి, పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ జక్కుల శoబయ్య , పార్టీ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ పిన్నిని సంపత్, వార్డు అధ్యక్షులు తండు సాయిరాం గౌడ్ పాల్గొన్నారు
మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డ్ లో అభివృద్ధి పనుల




