స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నయి. చారిత్రాత్మక గొల్కొండ కోటలో పోలీస్ రిహార్సల్స్తో పాటు పంద్రాగస్టు నాడు జరిగే వివిధ కార్యక్రమాల ఏర్పాట్లను భారీగా చేపట్టారు. రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లను చేశామని డీజీపీ చెప్పారు




