ముస్లిం మైనార్టీ షాది ఖానా కొరకు ఒక కోటి రూపాయలు మంజూరు చేసిన
ఎమ్మెల్యేపెద్ది సుదర్శన్ రెడ్డి ముస్లిం మైనార్టీ షాది ఖానా కొరకు ఒక కోటి రూపాయలు మంజూరు చేసిన ఎమ్మెల్యేపెద్ది సుదర్శన్ రెడ్డి జనం సాక్షి నర్సంపేట
ముస్లిo లకోసం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోటి రూపాయలు సాధికార కోసం మంజూరు చేసినట్లు 12 వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ పాష మున్సిపల్ కోఆప్షన్ షేకియాకుబ్ సోమవారం తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ నిధులు మంజూరు చేయడంతో ఎమ్మెల్యేను శాలువా కప్పి సన్మానం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల పట్ల ఎంతో ప్రేమతో నిధులు మంజూరు చేస్తున్నట్లు రంజాన్ టైంలో దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు వారు అన్నారు ఈ కార్యక్రమంలో. పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఇర్ఫాన్ మరియు మజీదు కమిటీ సదర్ మహ్మద్ అబ్దుల్ నబీ మరియు నాయబ్ రసూల్ కా ర్యదర్శి హబిబ్ కోశాధికారి అయుబ్ సయ్యద్ జావిద్ షేక్ కాజా బాబాఎండి ఖలీల్ కాజా మెడికల్ ఫక్రుద్దీన్ నిజాo మౌలానా పాల్గొన్నారు