Thursday, 5 November 2026

మృతి చెందిన అజయ్ పార్థిక  మృత దేహాన్ని  నివాళులర్పించిన మృతి

 చెందిన అజయ్ పార్థిక  మృత దేహాన్ని  నివాళులర్పించిన  ఎంపీపీ ముసి పట్ల రేణుక తిరుపతి రెడ్డి జెడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి
వీణవంక జనవరి 18 (జనం సాక్షి) వీణవంక మండలంలోని కోర్కల్ నర్సింహుల పల్లె గ్రామాలకు చెందిన గ్రామ ఎంపిటిసి సంగ స్వరూప సమ్మయ్య దంపతుల ఏకైక కుమారుడు అజయ్ అకస్మాత్తుగా నిన్న సాయంత్రం మృతి చెందగా  ఈ రోజు ఎంపీపీ ముసిపట్ల  రేణుక తిరుపతిరెడ్డి జడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి  లు అజయ్ పార్థిక మృత  దేహాన్ని నివాళులర్పించి వారి కుంభానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు  వారి వెంట గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.