Thursday, 5 November 2026

మృతుని కుటుంబానికి పరామర్శించిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

 

 

 

 

 

 

 

 

వీణవంక మే 12 (జనం సాక్షి) వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన బొంగోని సదానందం ఇటీవల మృతిచెందగా ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరమార్శించి ఆ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం ఆ కుటుంబానికి అర్దిక సహాయం అందించారు.భవిష్యత్తులో ఆ కుటుంబానికి తన వంతుగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఆ కుటుంబానికి అండంగా ఉంటాననీ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు గడ్డం కుమారస్వామి గౌడ్, మండల అధ్యక్షుడు, రామిడి అదిరెడ్డి, బిజెపి పార్టీ హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి. ఎనగంటి శ్రీనివాస్ యాదవ్. మారం తిరుపతి రెడ్డి. నరసింహారాజు. అఖీల్. మోటం వేంకటేష్ తో పాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.