చేగుంట జనంసాక్షి మే 12ప్రపంచంలో నాటినుంచి నేటిదాకా ఎన్నో రాజ్యాలను ఎందరో రాజులు పాలించారు. కానీ కొందరే తమ పేరును సుస్థిరం చేసుకున్నారు అని శుక్రవారం నాడు మెదక్ జిల్లా ఎంపీపీ ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు చేగుంట మండలం ఎంపీపీ మానులు శ్రీనివాస్ తెలిపారు. అనంతరం తరాలు మారినా కొందరి పేరు చరిత్రలో నిలిచి ఉన్నది వారు సమాజానికి ప్రజలకు చేసిన మంచి యుగాలు మారినా నిలిచి ఉన్నది మంచి చేయాలనే సంకల్పంతో ఎన్ని అవరోధాలు. ఎదురైనా విజయాలు సాధించటం ఆ ఫలాలను అందరికి పంచిపెట్టడం ప్రజలను సమానంగా.. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం వీరుల లక్షణం అలాంటి వారు యుగానికొక్కరే కనపడతారు వారి పేరు చరిత్రలో లిఖించబడుతుంది అని ఎంపీపీ మాక్నుల శ్రీనివాస్ మాట్లాడారు. అనంతరం అలాంటి యుగ పురుషుడే కేసీఆర్ తెలంగాణకు ఆయన సాటి మరెవరూ ఎదురు లేరు అని తెలిపారు అనంతరం చేసిన మేలు ఆయనకు చరిత్రలో సుస్థిర స్థానాన్ని సాధించిపెడుతుంది. అని అన్నారు అనంతరం తెలంగాణ స్వప్నం ఒక కలగానే మిగిలిపోతుందా అనే సందేహం. ఉండేది. కానీ చింతమడక తెలంగాణకు అణిముత్యాన్ని అందజేసింది అని ఎంపీపీ మానుల శ్రీనివాస్ తెలిపారు. అనంతరం ఆ ఊరు బిడ్డ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని ఆ ఊరు కూడా అనుకొని ఉండదు.
2001లో టీఆర్ఎస్ స్థాపించి ఉద్యమ జెండా ఎత్తిన కేసీఆర్ పద్నాలుగేండ్లు జెండా.. లేదు తెలంగాణ సబ్బండ జాతిని ఏకతాటిపై తీసుకొచ్చి ప్రతి ఒక్కరినీ ఉద్యమంలో భాగస్వాములను చేయడం కేసీఆర్ కే చెల్లింది. అని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ తెలిపారు అనంతరం ఏదైనా చేయాలనుకుంటే జరుగుతుందంటే కేసీఆర్ ఎక్కడైనా అందుకు నిదర్శనం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే అని జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీపీ మానుల శ్రీనివాస్ కొనియాడారు. అనంతరం రైతు వేదనలు తీరాలంటే కరంట్ ఒక్కటే సరిపోదు కదా భూములకు నీళ్లు వస్తే తెలంగాణ రైతులకు కన్నీళ్లు తీరుతయ్ అనుకున్నడు తాంబాలంబా మారిన చెరువులను ”మిషన్ కాకతీయ పథకంతో పునరుద్ధరించిన ఆధునిక కాకతీయు సీఎం కేసీఆర్ జలమే జీవం అని సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు అని తెలిపారు అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇరిగేషన్ వందర్ ఆ ప్రాజెక్టును మూరేండ్లలో పూర్తి
చేయడం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనం. కరువుతో అల్లాడిన తెలంగాణ నేడు కోటి ఎకరాల మాగాణమైంది. పరావు వద్ద మన భూముల్లో బంగారం పండుతుంది. స్వరాష్ట్రంలో ఇవ్వాళ సాగు నంబులహంది రైతుబంధు రైతు బీమా, కెసిఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ హరితహారం,సీఎం సహాయ నిధి, ఇలాంటివి ఎన్నో మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని దేశానికే ఆదర్శం.మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మాసుల శ్రీనివాస్ తెలిపారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో గడప తిరిగారు. గుండె గో స చూడు అందుకే తెలంగాణ సమాజం పట్ల అంత అవగాహన అంత ప్రేమ నేడు కాన్పు నుంచి కారి వరకు ప్రతి చోటా తెలంగాణ ఫలాన్ని కేసీఆర్ ప్రజలకు అందజేస్తున్నారు. అడపిల్ల పెండ్లికి మేనమామగా మారి లక్ష రూపాయల కల్యాణలక్ష్మి కాన్పుకు సాయం బిడ్డపుడితే కేసీఆర్ కిల్ చదువుల కోసం సర్కారు బడుల్లో సన్నబియ్యం. రెసిడెన్షియల్ పాఠశాలలు ఓవర్సీస్ స్కాలర్షిప్లు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు దేశానికే ఆదర్శం ఏ రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలు తెలంగాణ అమలు అవుతున్నాయి అయితే కేవలం ఒక కేసీఆర్ మాత్రమే చేయగలుగుతున్నారు అని జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీపీ మానుల శ్రీనివాస్ తెలిపారు అనంతరం వృద్ధాప్యంలో కేసీఆర్ పెద్ద కొడుకుగా మారారు రూ 2016 పింఛన్లో షాదీ వృద్ధుల ఆత్మగౌరవం పెరిగింది. 3,016 రూపాయల బంధన్ దివ్యాంగులు భరోసాగా బతుకుతున్నారు నేడు గ్రామాలను చూస్తే చిన్న గ్రామాలు గ్రామపంచాయతీలు గా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మానుల శ్రీనివాస్ తెలిపారు. అనంతరం గాంధీ కలలుగన్న అం గ్రామ స్వరాజ్యం కండ్లకు కట్టినట్టు కనపడుతుంది. ఏ పల్లెకు వెళ్లినా పచ్చదనం. పరిశుభ్రత పార్కులు వైకుంఠధామాలు నర్సరీలు స్వాగతం ప్రతి పలుకుతున్నాయి. ఈ మధ్యనే దళిత బంధు ప్రతి పథకం భారత దేశంలోని అతి పెద్ద పధకం తీసుకొచ్చిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మాసుల శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా ప్రతి గ్రామీణ ప్రాంతాలలో ఆహ్లాదభరితంగా మారింది అని మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు చేగుంట మండలం ఎంపిపి మానుల శ్రీనివాస్ తెలిపారు.




