మృతుని కుటుంబానికి బియ్యం పంపిణీ చేసిన
ఎమ్మార్పీఎస్ టీఎస్ గ్రామ అధ్యక్షుడు పైస సారంగం
జనం సాక్షి, చెన్నరావు పేట
మండల కేంద్రానికి చెందిన పసునూరి రఘు తండ్రి పసునూరి శంకర్ ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ టీఎస్ గ్రామ అధ్యక్షుడు పైస సారంగం ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం వారి కుటుంబ సభ్యులకు అందజేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పసునూరి యాకుబ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు నర్మెట యాదగిరి, మండల అధ్యక్షుడు ఆకులపెళ్లి ఉప్పలయ్య, మండల యూత్ అధ్యక్షుడు జంగిలి కిరణ్,సొసైటీ డైరెక్టర్ జంగిలి రాజు, గ్రామ ఎస్ సి సెల్ అధ్యక్షుడు నర్మెట సాంబయ్య ,సుంకరి సాంబయ్య, మంద జనార్దన్ ఉపాధ్యక్షుడు పందిర్ల రాజేందర్, కార్యదర్శి పైసా సదానందం,గ్రామ అధికార ప్రతినిధి మాదాసి శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొంకటీ రవి,మండల ఉపాధ్యక్షుడు చిలువేరు యాకుబ్, తాళ్ల యకయ్య,టేకుల సాంబయ్య, కార్యవర్గ సభ్యులు మట్టేవాడ ఇస్మాయిల్, నర్సయ్య , ఈసంపెళ్లి ఐలయ్య,యుత్ అధ్యక్షుడు మందుల సాగర్ , ప్రధాన కార్యదర్శి బరపక నవీన్ ,బొమ్మకంటి సాగర్ ,రోషన్ తదితరులు పాల్గొన్నారు




