Thursday, 5 November 2026

వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోకుట్టు మిషన్ అందజేత

వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోకుట్టు మిషన్ అందజేత

వైరా నవంబర్ 17న జనం సాక్షి

వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు నూకల ప్రసాదరావు జన్మదిన పురస్కరించుకొని నిరుపేద మహిళ అయిన చిలకా కృష్ణవేణి కి కుట్టు మిషన్ అందజేశారు అనంతరం కేక్ కట్ చేసి సభ్యులందరూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమం లొ అధ్యక్షులు చితోజు నాగేశ్వరరావు సెక్రటరీ రాయపూడి వెంకటేష్ రజిని మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కాప మురళీకృష్ణ జిల్లా సెక్రటరీ కమ్యూనిటీ సర్వీసెస్ నంబూరు మధు జోన్ చైర్మెన్ లగదపాటి ప్రభాకర్ జిల్లా కమిటీ సభ్యులు మాదినేని సునీత గజ్జల కృష్ణమూర్తి నూకల శ్రీనివాసరావు సభ్యులు కె.వి సుబ్బారావు మిట్టపల్లి సత్యంబాబు ఏపూరి రాజారావు వజినేపల్లి చక్రవర్తి చి౦తలపుడి వెంకటేశ్వరరావు కాటేపల్లి రామకృష్ణ కొల్లా రాంబాబు తదితరులు పాల్గొన్నారు