మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 21(జనంసాక్షి) కొరటికల్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు చిన్నం మల్లికార్జున్ చిన్నం యాదగిరి వారి తల్లి చిన్నం నర్సమ్మ 82సం అనారోగ్యం కారణంగా మరణించారు బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వారి పార్థివ దేహంపై పూలమాల వేసి వారి కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులు ఎలిమినేటి మహేష్ గారి సహకారంతో 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నరుకుడు బిందెల సైదులు మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సోలిపురం లక్ష్మారెడ్డి మండల పార్టీ ఉపాధ్యక్షులు దారం ఆంజనేయులు మండల కార్యదర్శి సోలిపురం రాంరెడ్డి బీఆర్ఎస్వి మండల అధ్యక్షులు చుంచు నాగరాజు గ్రామ శాఖ ఉపాధ్యక్షులు చిన్నం ఇస్తారి యూత్ అధ్యక్షులు చామకూర ఉపేందర్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు ఖమ్మంపాటి స్వామి గౌడ్ ఎరుకల రాములు గౌడ్ నాగుల ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు




