Saturday, 7 November 2026

కొండమల్లేపల్లి పట్టణంలో పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న కొండమల్లేపల్లి ఎంపీపి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి పట్టణంలో పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న కొండమల్లేపల్లి ఎంపీపి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి డిసెంబర్ 21 జనంసాక్షి న్యూస్ : మండల కేంద్రంలో బుధవారం నాడు గంజి మల్లేష్ -సునీత దంపతుల కుమార్తెలు సుప్రజ, శ్రీహిత నూతనపట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని,వారిని దీవించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దంపతులు దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి వైస్ ఎంపీపీ కాసర్ల వేంకటేశ్వర్లు,యూత్ కాంగ్రెస్ నాయకులు రామవత్ సేవ నాయక్, నాగేంద్ర , ఎన్ ఎస్ యు ఐ స్టేట్ కో -ఆర్డినెటర్ యండి ఖదీర్ తదితరులు పాల్గొన్నారు