Wednesday, 4 November 2026

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి.ఆర్థిక సహాయం అందజేసినసర్పంచ్ నీల కుమారస్వామి.

 

 

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 25(జనం సాక్షి)వీణవంక మండల కేంద్రానికి చెందిన కూచన పెళ్లి లక్ష్మీ  నిన్న రాత్రి అనారోగ్య కారణాలవల్ల మృతి చెందింది. ఈ  కుటుంబాన్ని సర్పంచ్ నీల కుమారస్వామి ఆ కుటుంబాన్ని  పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశా రు ఈ కుటుంబానికి నేను ఉన్నానంటూ  సర్పంచ్  నీలో కుమారస్వామి  ఆర్థిక సహాయంగా మూడు వేల రూపాయలను- ఆర్థిక సాయం అందజేశారు వారి వెంట  వార్డు సభ్యులు గొడుగు రాజు,రెడ్దిరాజుల బిక్షపతి, మరియు తదితరులు పాల్గొన్నారు,