Wednesday, 4 November 2026

వి.వి.పాలేం లో మన అభివృద్ధి ప్రదాత మనకు ఇష్టమైన నాయకుడు.. రాష్ట్ర రవాణాశాఖ

 

 

 

 

 

 

రఘునాథ పాలెం ఏప్రిల్ 25(జనం సాక్షి) మండల మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ జెండాను గ్రామ శాఖ అధ్యక్షుడు తోలుపునూరి దానయ్య ఎగురవేశారు ఆ తర్వాత ఖమ్మం మమత మైదానం కు వెళ్లి అక్కడ మంత్రి ఆధ్వర్యంలో జరిగే. ప్రజా ప్రతినిధుల కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సందర్భంగా. ఈ కార్యక్రమానికి ఏఎంసి డైరెక్టర్ కుతంబాక నరేష్. ఏఎంసీ మాజీ డైరెక్టర్ కాపా భూచక్రం. పార్టీ కార్యదర్శి వర్దబోయిన కోదండ రాములు. మండల ఆర్గనైజింగ్ సెక్రెటరీ మాలోత్ రమేష్. నాయకులు కూరాకుల సత్యం. మూడు వెంకన్న. మండల ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు గుగులోతు ప్రవీణ్..జెల్ది ఆనందరావు. వడ్డెబోయిన సురేష్..సందీప్. బోడ హరి. తగరం ఆదాo..ఆళ్ల రామారావు.బానోత్ కార్తీ క్ .భానోత్ భరత్. భూక్య ఉపేందర్ గుగులోత్ పవన్ తదితరులు పాల్గొన్నారు..