గద్వాల నడిగడ్డ, మార్చి 4 (జనం సాక్షి):
జోగులమ్మ గద్వాల జిల్లా
వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన హెచ్ సునీల్ భార్య హెచ్ సునీత అనారోగ్యంతో మృతి చెందిందని తెలుసుకొని అల్లంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్
ఆదేశాల మేరకు శనివారము మట్టి ఖర్చులకోసం
4000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాడకల తిక్కయ్య, కే. బజారన్న, హెచ్. పెద్ద శేషు, హెచ్. రాముడు, హనుమంతు ,ఎండి. వజీర్ సుల్తాన్, సి సోములు, హెచ్ ఆంజనేయులు, వడ్డేపల్లి అంజి ,తిక్కన్న, హెచ్. వెంకట్ రాములు, హెచ్. బిసన్న, హెచ్. ఆంజనేయులు ,కే. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మృతురాలు భర్తకు ఆర్థిక సహాయం




