Thursday, 5 November 2026

మృతు రాలు కుటుంబంకు పదివేల నగదు అందజేత.

 

మల్లాపూర్ జనవరి 21(జనంసాక్షి)వేంపల్లి గ్రామానికి చెందిన వేల్పుల గంగామల్లమ్మ అనారోగ్యంతో ఈ రోజు మరణించగా వారి కుటుంబానికి గ్రామ పంచాయతీ తరుపున 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు . అందజేసినవారు ఉప సర్పంచ్ వెల్మల రాజనర్సయ్య, వార్డ్ మెంబర్ జహీందర్, గుగ్లావత్ రాజేందర్ , మాజీ ఎంపిటి సి బీట్ల నరేష్ పాల్గొన్నారు