Tuesday, 3 November 2026

మెట్రోరైలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా గోపాలకృష్ణారావు

హైదరాబాద్: తెలంగాణ సీఎస్ రాజీ శర్మ అధ్యక్షతన మెట్రోరైలు కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. మెట్రోరైలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా గోపాలకృష్ణారావు నియమితులయ్యారు.ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *