Thursday, 5 November 2026

మెట్రో పనుల కారణంగా రేపు పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

హైద‌రాబాద్‌: మెట్రో పనుల కారణంగా రేపు పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు భరత్‌నగర్‌-సనత్‌నగర్‌ స్టేషన్ల మధ్య రేపు మ.12.15 నుంచి… మ.3.15 వరకు పలు ఎంఎంటీఎస్‌, ప్యాసింజర్‌ రైళ్లు రద్దు లింగంపల్లి-ఫలక్‌నుమా, హైదరాబాద్‌-లింగంపల్లి ఎంఎంటీఎస్‌ల రద్దు వికారాబాద్‌-కాచిగూడ‌, తాండూరు-హైదరాబాద్‌… సికింద్రాబాద్‌-వికారాబాద్‌ ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *