Tuesday, 3 November 2026

మెడికో విద్యార్ధి  ప్రీతి ఆత్మహత్యకు నిరసనగా ఎబివిపి ఆధ్వర్యంలో ధర్నామెడికో విద్యార్ధి  ప్రీతి ఆత్మహత్యకు నిరసనగా ఎబివిపి ఆధ్వర్యంలో ధర్నా

జనంసాక్షి /ఫిబ్రవరి 27/తుర్కపల్లి మండలం/యాదాద్రి భువనగిరి జిల్లా/ఆలేరు నియోజకవర్గం
తుర్కపల్లి ఏబీవీపీ అధ్వర్యంలో తెలంగాణ తల్లి చౌరస్తాలో గిరిజన విద్యార్ధి ప్రీతీ ఆత్మహత్యకు  కారణమైన సైకో సైఫ్ ను ఉరిశిక్ష వేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కట్కూరి గణేష్ గౌడ్  కందుకూరి వేణు ,  ,ఏలుగల అరవింద్ ,బబ్లు ,భరత్ ,విద్యార్ధులు తదితరులు పాల్గొనారు.