మెదక్ జిల్లాలో బెలూన్ సిలిండర్ పేలి 8మందికి గాయాలు
మెదక్, సంగారెడ్డిలో విజయదశమి రోజు అపశ్రుతి దొర్లింది. బెలూన్ సిలిండర్ పేలిన ఘటనలో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దసరా ఉత్సవాల్లో జరిగిన ప్రమాదంతో విషాదం అలముకుంది.