Friday, 6 November 2026

మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు కోరిన బిఆర్ఎస్ పార్టీ

హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ పార్టీ గెల్లు శ్రీనివాస్ యాదవ్

వీణవంక జనవరి 16 (జనం సాక్షి) వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామానికి చెందిన ఎంపిటిసి సంగ స్వరూప-సమ్మయ్య కుమారుడు సంగ అజయ్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరగా హన్మకొండ అజార హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి అనంతరం డాక్టర్ల్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరిన హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి వరలక్ష్మి-స్వామి , బిఆర్ఎస్వి నాయకులు చిన్నాల శ్రీకాంత్, దాముఖ వినీత్( చంటి), దేవనూరి వినయ్ తదితరులు పాల్గొన్నారు.