జనం సాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో తన మేనకోడలు ప్రసూతి కాగా వారి ఆరోగ్య పరిస్థతిని తెల్సుకుని, అనంతరం ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీ స్త్రీల,బాలింతల, శిశువుల ఆరోగ్య పరిస్థితులను తెల్సుకుని వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ సూచించారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి – జడ్పీ చైర్మన్ పుట్ట మధు




