Tuesday, 3 November 2026

మెర్క్యూరీ టౌన్షిప్ నూతన వెంచర్ బ్రోచర్ విడుదల చేసిన సినీనటి హాని

రోజ్మెర్క్యూరీ టౌన్షిప్ నూతన వెంచర్ బ్రోచర్ విడుదల చేసిన సినీనటి హాని రోజ్రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, ఏప్రిల్02(జనంసాక్షి):-కందుకూరు మండలం మీర్ఖాన్ పేట్ వద్ద శ్రీశైల హైవే కు అతి దగ్గరలో  ఫార్మాసిటీ చేరువలో నున్న మెర్క్యూరీ టౌన్షిప్ వెంచర్ను ఆ నిర్వాహకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా (వీరసింహరెడ్డి హీరోయిని) హానిరోజ్  ఇతరులు హాజరయ్యారు.  అనంతరం కంపనీ బ్రోకర్ ను విడుదల చేసారు. సువిశాలమైన 80 ఎకరాల్లో అన్ని సదుపాయాలతో వెంచర్ లాంచ్ చేయడం జరిగిందని  అన్నారు. కార్యక్రమంలో వెంచర్ యాజమాన్యం,  నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.