మేము ఉన్నామంటూ ముందుకొచ్చిన క్లాస్ మేంట్స్..
మల్లాపూర్,(జనంసాక్షి) జులై :25 మండలంలోని సాతరం గ్రామంలోఇటీవల రోడ్డు ప్రమాదం లో మరణించిన మా స్నేహితుడు జంబుక హరీష్ కుటుంబనికి ఆర్థిక సహాయం గా మేమున్నాం అంటూ హరీష్ తో పాటుగా చదువుకున్న 10 వతరగతి స్నేహితులు బృందం 2008 -2009 కష్ట కాలంలో మేమున్నాం అంటూ ముందుకు వచ్చి హరీష్ కూతురి పేరు మీద కిసాన్ వికాస్ పత్ర పథకం పేరుమీద ఫిక్సయిడ్ డిపాజిట్ చేసి తమ వంతు గా ఒక లక్ష 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసి భవిష్యత్ లో కూడా చిన్నారి కి కుటుంబ నికి బాసట గా నిలుస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో (2008-09 ) స్నేహితులు బృందం పాల్గొన్నరు