మేరు సంఘం అభివృద్ధి పనుల కొరకు ఎంపీ నిధుల ఉండి మూడు లక్షల మంజూరు
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 01,
జనం సాక్షి
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ఆదర్శనగర్ మేరు సంఘ అభివృద్ధి పనుల కొరకు ఎంపీ నిధుల నుండి మూడు లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్, ఈ సందర్భంగా మంజూరైన మూడు లక్షల ప్రొసీడింగ్ కాఫీని బిజెపి కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ జె ఎన్ వెంకట్ ఆధ్వర్యంలో మెట్ పల్లి మేరు సంఘ సభ్యుల సమక్షంలో సంఘ అడ్ హక్ చైర్మన్ సోమ భూమేశ్వర్ కు అందజేశారు సంఘ అభివృద్ధి పనుల కొరకు నిధులు మంజూరు చేసిన సందర్భంగా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ కు , మరియు జై ఎన్ వెంకట్ కు మేరు సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు
మేరు సంఘం అభివృద్ధి పనుల కొరకు ఎంపీ నిధుల ఉండి మూడు లక్షల మంజూరు




