హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మొక్కల సంరక్షణ, జీవ ఇంధన వ్యవహారంపై కాప్11వ సదస్సు ఈరోజు విస్తృతంగా చర్చిస్తుంది. 153దేశాలతో ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ దీనిపై ప్రత్యేక వ్యూహాన్ని సిద్దం చేస్తున్నాయి. మరోవైపు ఈరోజు ప్లీనరీలో జీవవైవిద్య పరిరక్షణ కోసం నిధుల సమీకరణ అంశంపై కూడా చర్చించనున్నాయి.




