Wednesday, 4 November 2026

స్థిరంగా కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం : కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. కోస్తాంధ్ర అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని విస్తరించటానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో మూడ్రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *