మోత్కూర్ లొ గాంధీ జయంతి వేడుకలు._

దోమ అక్టోబరు 2(జనం సాక్షి)
మోత్కూర్ గ్రామ పంచాయతీలో ఆదివారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు సర్పంచ్ గెరిగెంటి కేశవులు అధ్యక్షతన జరిగింది. మహాత్ముని సేవలు కొనియాడి స్వీట్లు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో కరణం శ్రీకాంత్ రావ్(ఉప సర్పంచ్),హలీం సెక్రటరీ, వార్డ్ మెంబర్ సిత్వ బాలరాజు,వెంకటయ్య, మల్ల రెడ్డి డీలర్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.*
Attachments area