మోపిదేవికి రేపటి వరకు రిమాండ్ విధింపు
హైదరాబాద్: మధ్యంతర బెయిల్ విడుదలై ఈరోజు కోర్టులో లొంగిపోయిన మాజీ మంత్రి మోపిదేవి సీబీఐ కోర్టు రేపటి వరకు రిమాండ్ విధించింది. శబరిమల యాత్రకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు మంజూరు చేసిన మథ్యంతర బెయిల్ గడువు బుధవారంతో ముగియడంతో మోపిదేవి ఈరోజు కోర్టులో లొంగిపోయారు.