Wednesday, 4 November 2026

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం (జనంసాక్షి )న్యూస్
తుర్కపల్లి మండలం లోని దత్తాయిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పలకల బహుకరణ
ఫోటో రైట్ ఆఫ్03 తుర్కపల్లి పలకలు బహుకరిస్తున్న దృశ్యం
తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ గిద్దె కరుణాకర్ కుమారుడు గిద్దె త్రిశూల్ రాయి మిత్ర పుట్టినరోజు సందర్భంగా గురువారం దత్తాయిపల్లి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలందరికీ పలుకలు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ బోర్డ్స్ ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ,ఆయాలు ,వార్డ్ మెంబర్ చంద్రయ్య ,తదితరులు పాల్గొన్నారు.