బీజేవైఎం ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి పత్రంబీజేవైఎం ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి పత్రం
రాజంపేట్ డిసెంబర్ 2 (జనంసాక్షి)
బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం రాజంపేట్ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల నియామకాలు వెంటనే జరపాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ జానకి కు వినతిపత్రం అందజేశారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు యువతికి నిరుద్యోగ భృతి అమలు చేయాలని రాజంపేట్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ప్రభుత్వం యువత పట్ల అవలంబిస్తుందని వైఖరిని నిర్వహిస్తూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పిట్ల నవీన్ ఉపాధ్యక్షులు పోలీస్ ప్రసాద్ మండల బిజెపి అధ్యక్షులు గంగారెడ్డి ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీను టౌన్ అధ్యక్షులు గుర్రాల రాము దుర్గాప్రసాద్ ప్రశాంత్ సంతోష్ బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు
బీజేవైఎం ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి




