Tuesday, 3 November 2026

యాదగిరిగుట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించిన కేసీఆర్‌

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 27 : యాదగిరి గుట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రభుత్వం తరఫున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఐదురోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కల్యాణోత్సవం జరగనుంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *