Tuesday, 3 November 2026

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

rykcddxrయాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం ఆదివారం భక్తజనులతో కిటకిటలాడింది. ధర్మదర్శనం కోసం 6 గంటల సమయం పట్టింది. సుప్రభాత సేవలో, నిజాభిషేకంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిజఆషాఢంలో రికార్డుస్థాయి ఆదాయం సమకూరింది. హుండీలతో సంబంధం లేకుండా పూజలు, కైంకర్యాలు, దర్శనాల ద్వారా ఆలయానికి రూ.28,70,775 ఆదాయం సమకూరింది. రూ.150దర్శనంతో రూ.8,93,100 ఆదాయం వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *