Wednesday, 4 November 2026

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం

 

 

 

 

 

 

 

జనం సాక్షి న్యూస్ మార్చ్14/22.

ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం వద్ద ఈ రోజు క్షయ వ్యాధి గురించి అవగాహనా సదస్సు మరియు బీపీ, షుగర్ క్యాన్సర్., హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా దత్తాయిపల్లి ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, మరియు సర్పంచ్ గుడిపాటి వాణిశ్రీ అమరేందర్ రెడ్డి , వార్డు మెంబర్లు కడియం. శ్రీను దోమిటిక అరుణ, కూరెల్లి భాగ్యమ్మ గ్రామపంచాయతీ కోఆప్షన్ నెంబర్ పిన్నపురెడ్డి భూపాల్ రెడ్డి మరియు మామ్ జి డాక్టర్ మౌనిక , ఏఎన్ఎం, హేమలత, భాగ్యలక్ష్మి.,ఆశవర్కర్లు సంతోష , మంగ, వనజ, భాగ్యలక్ష్మి స్వరూప, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.