యాదాద్రి భువనగిరి జిల్లా
ప్రైమ్ నైన్ టివి నిమ్మల సురేష్ గౌడ్
నిన్న జరిగిన(బస్)ఘోర రోడ్డు ప్రమాదంపై భువనగిరి నుండి చిట్యాల వరకు నాలుగు లైన్ల రోడ్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వలిగొండ (మం)టేకుల సోమారం స్టేజి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన గ్రామ అఖిలపక్షాలు…
యాదాద్రి భువనగిరి జిల్లా




