Wednesday, 4 November 2026

యువతకు క్రికెట్ కిట్ పంపిణీ

యువతకు క్రికెట్ కిట్ పంపిణీ

_ జనం సాక్షి ) రెబ్బన మండలం లో యువతకు ఆదర్శంగా నిలుస్తు పలు సేవలు చేస్తూ ప్రతి ఒక్కరి మనస్సులు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవర వినోద్ గారు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆటల్లో రాణించాలని దేవర వినోద్ యువసేన🤝 ఆధ్వర్యంలో కాగజ్ నగర్ మండలం బారెగూడ గ్రామ యువతకు రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గ దేవి స్వయంభూ శ్రీ మహంకాళి ఆలయం వద్ద దేవర వినోద్ గారు యువతకు క్రికెట్ కిట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..