Wednesday, 4 November 2026

యువతిపై అత్యాచారయత్నం

హైదరాబాద్, ఆగస్టు13: జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అరుపులు విని గమనించిన స్థానికులు అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. యువతిని వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *