భువనగిరి టౌన్ ( జనం సాక్షి:):—-
యాదాద్రి జిల్లాలోని యూత్ డిక్రిలేషన్ పూర్తిగా తెలంగాణ మేల్కొల్పే దిశగా రాజీవ్ గాం ధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలు జూన్ రెండో తేదీ నుండి ప్రారంభిస్తు నట్లు అర్హత గల ప్రతి ఒక్కరూ యువతి యువకులు ప్రతి ఒక్కరు క్విజ్ పోటీలో పాల్గొని యువత మీద శక్తిని పెంపొందించుకోవలని కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు శుక్ర వారం ఆయన జనం సాక్షి రిపోర్టర్ ప్రతినిధితో మాట్లాడుతూ జూన్ రెండో తేదీ నుండి ప్రారంభమయ్యే క్విజ్ పోటీలు ఉదయం 10 నుండి సాయంత్రం అరు గంటల లోపు వచ్చిన వెబ్ లింకు ద్వారా లాగిన్ అయి పరీక్ష రాయవచ్చు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 60 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు 60 నిమిషాలు టైం ఇవ్వబడు తుంది అన్నారు మార్కుల ఆధారంగా బహుమతులు అందించబడతాయి 2023 బంపర్ ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటీ ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రత్యేక బహుమతులు ఉంటాయి అందులో భాగంగా మొదటి బహుమతి లాప్టాప్ రెండో బహుమతి స్మార్ట్ ఫోన్ మూడో బహుమతి ట్యాబ్ అదనంగా ప్రోత్సాహం బహుమతులు 10 స్మార్ట్ వాచ్లు 10 ఇయర్ ఫోన్స్ బర్డ్స్ 10.హార్డ్ డ్రైవ్ 10 పవర్ బ్యాంకులు ఉంటాయి ఈ కీస్ పోటీలకు అర్హత 16 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉండాలని పార్టీలకతీతంగా ఎవరైనా పాల్గొనవచ్చు రిజిస్ట్రేషన్ విధానం హెచ్ టి టి పి ఎస్ రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ కమ్ ఈ లింకు ఓపెన్ చేయలని లేదా లింకు కోసం76618919899 నెంబర్ మిస్ కాల్ లింకు పొందాలన్నారు అనంతరం రిజిస్ట్రేషన్ వర్క్ కాంపిటేషన్ పై క్లిక్ లేదా టచ్ చేయాలని ఆ తర్వాత ఫోన్ నెంబర్ పేరు నమోదు చేయాలని సబ్మిట్ బటన్ పై టచ్ చేసి చేయండి అని మీ మొబైల్ వచ్చిన ఓటీపీ నెంబర్ను సబ్మిట్ బటన్ చేయాలని మీ పుట్టినరోజు నమోదు చేయాలని మీ జిల్లా పేరు నియోజవర్గం పేరు మండలం పేరు అడ్రస్ నమోదు చేసుకోవాలన్నారు రిఫరల్ కోడ్ 1047 గా చేయండని సబ్మిట్ చేయాలని లేదా క్లిక్ చేయండని మీ పేరు నమోదు అయినట్లుగా మీ మొబైల్ కు మెసేజ్ వస్తుంది మీ మొబైల్ లేదా హార్డ్ డిస్క్ లేదా లాబ్ ట్యాబ్ పరీక్ష రాసి మీ మేదస్సులో పదును పెట్టి యువత అభివృద్ధి పై సాధిస్తూ రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలో పొందిన మార్కులు పొందిన ఆధారంగా బహుమతులు పొందాలని యువతకు పిలుపునిచ్చారు.
యువత మేధాస్సుకు పదులు పెట్టండి రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందండి .




