Thursday, 5 November 2026

యూపీలో గర్భణిపై అత్యాచారం

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని బరాత్‌ ప్రాంతంలో ఓ గర్భిణిపై అత్యాచారం జరిగింది. సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటిలో ఒంటరిగా ఓ గర్భిణిపై ఆమె బంధువైన రాజు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *