Thursday, 5 November 2026

ఏయూలో డిగ్రీ ప్రశ్నాపత్రాల లీకేజీపై వీసీ ఆగ్రహం

విశాఖ, మార్చి 25 : విశాఖలోని ఆంధ్రాయూనివర్శిటీలో డిగ్రీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై వైస్‌ఛాన్సలర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం జరగాల్సిన డిగ్రీ పరీక్షను రద్దు చేసే విషయంపై వీసీ అధికారులతో సమావేశమయ్యారు. పరీక్ష రద్దుతో త్వరలో వీసీ అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *