యూ గంగాధర్ కు ధైర్యాన్నిచ్చిన బలరాం జాదవ్.
నేరడిగొండ డిసెంబర్29(జనంసాక్షి):
మండలంలోని వాగ్ధరి గ్రామానికి చెందిన గంగాధర్ కు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగొలేకపోవడంతో హైదారాబాద్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చారన్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ గురువారం రోజున వారి స్వగ్రామానికి వెళ్లి కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్నిచ్చారు.బలరాంతో పాటు సర్పంచ్ గుమ్ముల మురళి కిషన్ మోర్చ మండల అధ్యక్షులు వెంకటేష్ విజయ్ దేవిదాస్ మోహన్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
యూ గంగాధర్ కు ధైర్యాన్నిచ్చిన బలరాం జాదవ్.




