సిఎం సహాయనిధి పేదలకు వరంలాంటిది-ఎంపీపీ రాథోడ్ సజన్.
నెరడిగొండడిసెంబర్3(జనంసాక్షి):ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతగానోఉపయోగపడుతుందని మండల ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు.గురువారం రోజున మండల ఎంపీపీ కార్యాలయం ఆవరణలో బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు సూచనల మేరకు అర్హులైన సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్బంగా ఎంపీపీ రాథోడ్ సజన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పేద మధ్య తరగతి ప్రజలకు సిఎంఅర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేస్తున్నరని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోపాటు సర్పంచ్లు జాధవ్ సుభాష్ యాదవ్ రావు నాయకులు రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
సిఎం సహాయనిధి పేదలకు వరంలాంటిది-ఎంపీపీ రాథోడ్ సజన్.




