రంగంపేట గ్రామంలో బూత్ కమిటీల ఇంచార్జీల నియామకం

వీర్నపల్లి, జూలై 17 (జనంసాక్షి): సోమవారం రోజు రంగంపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ ఇంఛార్జిలను బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బూత్ కమిటీల ఇంచార్జిలుగా పొన్నం దేవరాజు, నక్క కళ్యాణ్, భుక్య దేవ్, పూర్ణ చందర్, శంకరయ్య తదితరులను నియమించారు. ఈ కార్యక్రమంలో గుగులోతు సురేష్ నాయక్, నీలం రాజేష్ బాబు, పిట్టల లింబద్రి, బోయిని రవి,
బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బొజ్జ కనకరాజు,
సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి ఉస్మాన్, గ్రామ సర్పంచ్ నందగిరి లింగం, ప్యాక్స్ వైస్ చైర్మన్ తాటిలెంక ప్రభాకర్, రైతు కమిటీ అధ్యక్షులు రాయిని బుగ్గయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు భూక్యతేజ నాయక్, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి సుతారి మల్లయ్య, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పంబాల హనుమాన్లు, పొన్నం దేవరాజు, బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు పొన్నం దేవరాజు, ఉపాధ్యక్షులు ఎండి సల్మాన్, ప్రధాన కార్యదర్శి సింగారం పూర్ణచంద్, కార్యదర్శి రాయిని శ్రీనివాస్, యూత్ సభ్యులు పంబాల వంశి,నాయకులు పంబాల భూపతి, గుగులోత్ దేవ్,రమేష్ బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.