వరంగల్ ఈస్ట్, మే 2 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఖిలా వరంగల్ మండలం రంగశాయిపేట లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య. ఈ సందర్భంగా పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు.