హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండలం అనంతసాగర్‌లో ఓ చిరుత పులి ప్రజలను తీవ్ర భయాందోళకు గురిచేస్తోంది. నాలుగు లేగదూడలపై దాడి చేసి చంపేసింది. దీంతో స్థానికులు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. అటవీ అధికారులు స్పందించి వెంటనే చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.




