వికారాబాద్ (మార్చి 04): ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించాలన్న డిమాండ్‌తో తెలంగాణ న్యాయవాదుల ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా వికారాబాద్ న్యాయవాదులు విధులు బహిష్కరించారు. తక్షణం హైకోర్టును విభజించాలని ఆందోళన చేపట్టారు.